కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. SI తిరుపతి గారు కథన ప్రకారం. సింగరవేన సుధాకర్(24) కరీంనగర్లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు మందలించగా మనస్తాపంతో నిన్న రాత్రి ఊరు బయట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లి సారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు...