Bharat Aawaz
ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!
  ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం!   Andhra AP Model is Wonderful Same System Across Country Now దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం ఏపీలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును ప్రశంసించిన కేంద్రం తిరుపతిలో ప్రకటన చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విధానంతో బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చంద్రబాబు ప్రభుత్వ పర్యవేక్షణ అద్భుతమన్న కేంద్రమంత్రి...
175 Views