ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన
10-06-2026 Wed 09:55
Andhra
Narendra Modi sets record as Prime Minister Chandrababu Naidu and Nara Lokesh react
సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు
దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన
సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం
వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర...