Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-06-09 18:32:19 పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ వద్ద BRS నేతల నిరసన..! రమణ పోలీస్ కమిషనరేట్ వద్ద మంథని BRS నేతల పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ముత్తారంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కనబెట్టి BRS నాయకున్ని అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. 0 Comments 0 Shares 279 Views