Bharat Aawaz
నిజామాబాద్:గణేష్ బిగాల గారిని పరామర్శించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు
ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్‌లో పరామర్శించారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జీవన్ రెడ్డి గారు, ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. త్వరగా పూర్తిగా కోలుకుని మునుపటిలాగే ప్రజా సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం...
Like
1
258 Views