Bharat Aawaz
యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా.. హైడ్రాతో ప్రజల్ని వణికించిన.. సీఎం రేవంత్‌రెడ్డి
అది బెంగళూరు వేదిక.. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ నిర్వహించిన ‘బెంగళూరు ది హిందూ’ హడిల్‌ కార్యక్రమం.. అక్కడ ప్రశ్నలు అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం, సీనియర్‌ సంపాదకుడు, ‘ది హిందూ’ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎన్‌ రామ్‌..! జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడే...
247 Views