Bharat Aawaz
పనిభారం, ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య: నిరసన తెలిపిన సంఘం
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ అధిక పనిభారం, పై అధికారుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వీఆర్వో అక్బర్ పేర్కొన్నారు. వీఆర్వోలపై పనిభారం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించి, పనిభారం తగ్గించాలని వారు కోరారు#...
217 Views