చింతూరులో గూడ్స్ వాహనం సీజ్, నాలుగువేల రెండువందల ఫైన్!
చింతూరులో ఆదివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనానాన్ని సీజ్ చేసినట్లు చింతూరు ఎస్ ఐ ,సంతోష్ కుమార్ తెలిపారు. భద్రాచలం నుండి కోరుకొండకి 20మందితో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసి రూ,4200 ఫైన్ విధించి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి అప్పగించమని తెలిపారు. ఇటీవల కాలంలో మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు మీద అధికంగా గూడ్స్ వాహనాలు జనాలను అధిక సంఖ్యలో ఎక్కించుకుని బోల్తాపడిన సంఘటనలు అదికంగా...
0 Comments 0 Shares 172 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com