Bharat Aawaz
హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరించిన క్రీడాశాఖ మంత్రి : శ్రీహరి
హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పిఎల్) ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు మినిస్టర్ క్వార్టర్స్ లోరాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి ఆర్ పి ఎల్ జెర్సీ ని ఆవిష్కరించారు. జిఎంఆర్ స్పోర్ట్స్ ,రగ్బీ ఇండియా తరపున 16 జూన్ 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్...
386 Views