Bharat Aawaz
"పెండింగ్ సమస్యల పరిష్కారానికి డీసీని కలిసిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.  ప్రేమ్, సాజిద్, లింగారెడ్డి, మహేందర్, రాజేందర్‌లతో కలిసి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్‌ కు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కొత్త చెరువు కట్ట నుంచి సెలెక్ట్ థియేటర్ వైపు వెళ్లే రహదారి, అలాగే...
378 Views