Bharat Aawaz
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి..Adv మహ్మద్ సద్దాం
మాజీ ఎమ్మెల్యేలకు ,మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు నెలనెలా ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లు రద్దు చేయాలి. వీరి వలన సమాజానికి ఎలాంటి ఉపయోగము లేదు. అనవసర దుబారా ఖర్చు. వీళ్లంతా వైట్ ఎలిఫెంట్స్. గతంలో వీరు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రజల సొమ్మును దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వేలాది కోట్లు సంపాదించి నగరాల నడిబొడ్డున అధునాతనమైన వసతులు కలిగిన విలాసవంతమైన భవనాలు...
272 Views