Bharat Aawaz
నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు.. సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‎ "నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు" అంటూ సవాల్ విసిరారు. ‎KCRలా తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ‎ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు. ‎రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు....
275 Views