Bharat Aawaz
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి (రైడ్) చేశారు. ‎ఆమె తన సెక్యూరిటీని పక్కనపెట్టి, అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఒక సాధారణ కస్టమర్‌లా పబ్‌లోకి వెళ్లారు. ‎పబ్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఆమె స్వయంగా తన ఫోన్‌లో షూట్ (రికార్డ్) చేశారు. ‎ఆ తర్వాత లోకల్ పోలీసులకు సమాచారం అందించి...
320 Views