Bharat Aawaz
పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!
నాటి హైదరాబాద్ స్టేట్‌ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకూ జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రాంతం ఒక రాజకీయ ప్రయోగశాల మారింది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీ వరకూ జాతీయ పార్టీలన్నీ తెలంగాణను ప్రయోగాల కేంద్రంగా మార్చుతున్నాయి. తెలుగుగోడి అస్తిత్వంతో పుట్టిన టీడీపీ, ఉత్తరాది అహంకారం, దక్షిణాదిపై వివక్షంటూ ఏర్పాటైన జనసేన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణను రాజకీయ క్షేత్రంగా మార్చుతున్నాయి. ‎ ‎.నాటి...
256 Views