Bharat Aawaz
కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్కు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్గా రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు భూమిపూజ చేశారు. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట...
241 Views