భగవంతుడు శాశ్వతం భగవంతుడికి సేవ చేసి సేవకులు శాశ్వతం కాదు
భగవంతుడు శాశ్వతం-భగవంతుడికి సేవ చేసే సేవకులు శాశ్వతం కాదు. భగవంతుడికి సేవ చేసే సేవకులు మారుతూ ఉంటారు. భగవంతుడికి సేవ ఆపితే ఆ భూమి తిరిగి దేవాలయం లేదా సంబంధిత మత సమస్త కు వెళుతుంది ఇతరులకు స్వేచ్ఛగా అమ్మడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్దమే కాదు భగవంతుడి కోర్టులో శిక్ష పడుతుంది.ఈ విషయాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గార్లతో పాటు నారా లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి.   చంద్రబాబు...
0 Comments 0 Shares 402 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com