విజయవాడ ను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం
*ప్రెస్ నోట్*
*6-6-26*
*విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం*
*“విజయవాడలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం!”*
*“ఆధునికరణతో ఇండోర్ స్టేడియంను రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తాం”*
― *విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)*
విజయవాడ(పటమట చెన్నుపాటి రామ కోటయ్య స్టేడియం)...