జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపిక
దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడి
మద్దతిచ్చిన పవన్, మోదీ, చంద్రబాబులకు కృతజ్ఞతలు
రాజ్యసభలో సామాన్యుడి గొంతును వినిపిస్తానని హామీ
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టీకరణ
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్...