Bharat Aawaz
నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని ఐఎండీ నివేదిక దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. జూన్ 4వ తేదీన ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని, శనివారం...
214 Views