చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఒక భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎం సుధాకర్ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యాప్ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక...
0 Comments 0 Shares 198 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com