Bharat Aawaz
బాచుపల్లి ఫ్లైఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 8 న అధికారికంగా ప్రారంభం
హైదరాబాద్‌లోని బాచుపల్లి జంక్షన్‌ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల, 1.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా మియాపూర్, నిజాంపేట, గండిమైసమ్మ మరియు మల్లంపేట రూట్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ‎బాచుపల్లి మీదుగా ప్రయాణించే వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ లభిస్తుంది. ‎మియాపూర్,...
267 Views