మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం 20 మందికి తీవ్ర గాయాలు!
మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డుపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా జి.మేడపాడు, గంటి పెదపూడి, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి చింతూరు వైపు విహారయాత్ర కోసం ఒక బోలెరో వాహనంలో బయలుదేరారు. అయితే, శుక్రవారం రోజున మారేడుమిల్లి-చింతూరు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన...