Bharat Aawaz
"పెండింగ్ పనులకు వేగం పెంచండి.. ఈఈ వెంకటేష్‌ను కోరిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఈఈ వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె బీహెచ్‌ఈఎల్ కాలనీ, రాజీవ్ వీకర్ సెక్షన్, బందోబస్తీ ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో...
348 Views