వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!
వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ చర్యలు,నిర్వాసితుల పునరావాసం మొదలగు వరద ముందస్తు సన్నద్ధతపై ఈనెల 6వ తేదీన (శనివారం) చింతూరులో సమావేశం జరగబోతోంది. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరదలు వస్తే ఎలా తట్టుకోవాలి? ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ముంపు వస్తే ప్రజలను ఎలా కాపాడాలి? సహాయక చర్యలు ఎలా ఉండాలి? అనే...
0 Comments 0 Shares 188 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com