Bharat Aawaz
పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుపతి ప్రభుత్వ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సురేష్ కుమార్, తన సేవలను గుర్తించిన ప్రభుత్వం పదోన్నతి కల్పించి ఈ బాధ్యతలు అప్పగించింది. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంతో పాటు, ఐటీఐలో శిక్షణా ప్రమాణాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని ఆయన...
237 Views