ప్రతి మండలానికి ధూమ్ ధాం ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది?
కళాకారులకు కూడా కుటుంబం ఉంటుంది కదా,వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వక పోతే పాడే వాళ్ళా?
ఎంతమంది మీద కేస్ లు అయితే వాళ్ళకి బెయిల్,లాయర్ ఖర్చులకు ఎంత అయ్యి ఉంటుంది?
నీ ఇంట్లో చిన్న పుట్టిన రోజు పండగ చేస్తేనే దానికి 15 రోజుల ప్రిపరేషన్ చేస్తావ్,అప్పుడే అది సంతోషంగా జరుగుతుంది...
కోదండరాం...