Bharat Aawaz
మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్టు
మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.  ‎ఏసీబీ సోదాల్లో ఆయనకు సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.  ‎ఐదు ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు, హైదరాబాద్‌లో కమర్షియల్ భవనం, కిలో బంగారు నగలు, 29 మద్యం సీసాలు, బ్యాంకు ఖాతాలో రూ.3.83 లక్షలున్నట్లు గుర్తించారు.  ‎సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన...
249 Views