ఆగిన తొలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి అంటేలా తట్టి లేపి అలుపెరుగకుండా 14 ఏళ్ళు తెలంగాణలోని ప్రతీ ఊరువాడని ఏకం చేస్తూ గమ్యాన్ని ముద్దాడేలా చేసిన ఇతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత...?
అతని పోరాట వ్యూహాలని దేశంలోని 32 పార్టీలు అంగీకరించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సరియైనదేనని మద్దతు పలికేలా చేసిన కేసీఆర్ కాకపోతే ఇంకెవరు జాతిపిత...? 60 ఏళ్లుగా సాకరం కానీ కలని కేవలం 14 ఏళ్లలో కళ్ళముందు...