Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-06-03 18:56:37 పెద్దపెల్లి : గోపు ఐలయ్య యాదవ్ ఇకలేరు బి ఆర్ ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. రెండు రోజుల క్రితం కలకత్తా వెళ్లిన అతను గుండెపోటుతో హాస్పిటల్ లో మరణించారు. 0 Comments 0 Shares 235 Views