Sunka Santhosh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-06-03 18:44:42 గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. ఈ చెక్కులు రామగుండం మేయర్ మహాకాళి స్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 0 Comments 0 Shares 261 Views