తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ పోస్టర్ ను ఆవిష్కరించిన చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోని బాల దేవి,ఈ...