మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా : బొల్లారం బజార్ ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
మణికంఠ అనే బాలుడు ఈ నెల 31వ తేదీ ఆదివారం సాయంత్రం సుమారు 4:35 గంటల సమయంలో చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పటి నుంచి బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బాబు, రమ్య దంపతుల కుమారుడైన మణికంఠ వయస్సు 7...