Bharat Aawaz
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి    మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గారు. భారత అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 3 రోజున దుగ్గొండి మండలం,మర్రిపల్లి గ్రామంలో ఎండల తీవ్రత నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ గారు ఈ రోజు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ...
302 Views