Bharat Aawaz
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తలెత్తిన విభేదాలు, పెరిగిన కక్షలు చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్నట్లు దర్యాప్తులో తేలింది. మారేడుపల్లి ప్రాంతానికి చెందిన శ్రవణ్ (22) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవడంతో స్థానికంగా కలకలం...
314 Views