Bharat Aawaz
అమ్మకానికి ఏపీ పట్టణాలు దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను
*అమ్మకానికి ఏపీ పట్టణాలు*   *దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను*   *వ్యాపార సంస్థలుగా మున్సిపాలిటీలు*   *వికసిత్ ఏపీ పేరిట వినాశకర ప్రైవేటీకరణ విధానాలు*   *మున్సిపల్ స్థలాలు, సర్వీసులను ప్రైవేటేకరిస్తూ జీవో 673 విడుదల*   *ప్రతి పనికి రేటు కట్టి ఫీజులు వసూలు చేయనున్న మున్సిపాలిటీలు*   *ఖాళీ స్థలాలు, కాంప్లెక్స్లు, కార్యాలయాలు.. సర్వం 99 ఏళ్లకు బడా కంపెనీలకు...
342 Views