అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిఐజి కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అధ్యక్షత వహించారు అర్బన్ సీఐ వెంకట చలపతి ఎస్సై అబ్దుల్ జహీర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ...