Bharat Aawaz
నిజామాబాద్
జన్ ధన్ యోజన పథకం.. దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ప్రపంచంలో ఎక్కువ మందికి చేరువైన పథకంగా జన్ ధన్ యోజన. • ఈ పథకంతో ఉచితంగా బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు, రూ. లక్ష ప్రమాద బీమా. • మొత్తం 56.88 కోట్ల మంది లబ్దిదారులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 2,71,673.21 కోట్లు.
256 Views