"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో  నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జూన్ 2న ఈ సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేపట్టగా, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. జూన్...
0 Comments 0 Shares 285 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com