విజయవాడ నగరపాలక సంస్థ
01-06-2026
*సుస్థిర నగరాల నిర్మాణానికి విజయవాడ వేదిక*
*యునిడో SCIAP ముగింపు సదస్సు ఘనంగా ప్రారంభం*
*దేశవ్యాప్తంగా పాల్గొన్న పట్టణాభివృద్ధి నిపుణులు, మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు*
విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO),...