మంచిర్యాల నియోజకవర్గం జూన్ 1 : మంచిర్యాల రాజకీయాల్లో ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే నాయకుడిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మంచిర్యాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి కీలకంగా పనిచేసిన ప్రేమ్...