Bharat Aawaz
కాలేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కర స్నానం... ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
కాలేశ్వరం, జూన్ 1: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు,ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, "కాలేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక...
267 Views