మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నక్కలదిన్నె ఏరియాలోని సత్సంగ్ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో మున్సిపల్, మెప్మా, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బందితో పాటు సత్సంగ్ సంస్థ ప్రతినిధులు, వార్డు సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. సత్సంగ్...
0 Comments 0 Shares 177 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com