Bharat Aawaz
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం గ్రామంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి టిడిపి యువ నాయకుడు ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ...
276 Views