Kothuru Murali Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-05-31 16:29:51 పుంగనూరు: చలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం: మిదింటి కిషోర్ సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ ఆదివారం పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి. 0 Comments 0 Shares 256 Views