Bharat Aawaz
చింతూరు సిహెచ్ సూపర్డెంట్ ఎంవీ కోటిరెడ్డి పదవి విరమణ!
పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి. కోటి రెడ్డి గారు ఈరోజుతో తన సుదీర్ఘ సేవలకు విరామం ప్రకటించారు. ఆయన పదవీ విరమణ సభ అత్యంత వైభవంగా జరిగింది. చింతూరు మారుమూల గిరిజన ప్రాంతం. ఇక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో డాక్టర్ కోటి రెడ్డి గారు చేసిన కృషి ఎనలేనిది. ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎంతోమంది పేద రోగుల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఆయన పదవీ...
391 Views