Bharat Aawaz
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు పట్టణం.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎమ్మిగనూరు పట్టణంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మిగనూరు ఎంజీ పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న...
315 Views