"నేరాలను ఛేదించాల్సిన అధికారి.. లంచం కేసులో ఏసీబీ వలలో!"
హైదరాబాద్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారుల వలలో చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  అధికార హోదాను దుర్వినియోగం చేస్తూ ఒక సైబర్ మోసం కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను కేసులో ఇరికించకుండా ఉండేందుకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.9 లక్షల లంచం డిమాండ్...
0 Comments 0 Shares 371 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com