Bharat Aawaz
"సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఈ పుణ్యక్షేత్రంలో ఆయన...
296 Views