Bharat Aawaz
తెలంగాణలో ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలు కనిపిస్తాయి.. మరి ఏపీలో దాశరథి, సినారె, కాళోజీ, సర్దార్ సర్వాయి పాపన్నలకు స్థానం ఎక్కడ?
ఒక విగ్రహం అంటే కేవలం రాయి కాదు. అది ఒక వ్యక్తి జీవితాన్ని, ఆలోచనలను, పోరాటాన్ని, ఒక యుగాన్ని తర్వాతి తరాలకు పరిచయం చేసే చరిత్ర పాఠం. సమాజం ఎవరిని గుర్తుంచుకోవాలనుకుంటుందో, భవిష్యత్ తరాలకు ఎవరిని ఆదర్శంగా చూపించాలనుకుంటుందో విగ్రహాలే చెబుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు కేవలం అలంకరణలు కాదు.. చరిత్రకు ప్రతీకలు, సంస్కృతికి చిహ్నాలు, తరాలకు స్ఫూర్తి కేంద్రాలు. ‎తెలుగు...
242 Views