Bharat Aawaz
చింతూరు: అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి!
చింతూరు మండలం తిమ్మరిగూడెం గ్రామానికి చెందిన సునీత అనే గర్భిణికి శనివారం అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి (CHC) తరలించారు.అయితే అక్కడ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఆమెను భద్రాచలం ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమయం లేదు.. నొప్పులు ఎక్కువవుతున్నాయి.. వెంటనే 108 వాహనంలో ఆమెను భద్రాచలం తరలించే ప్రయత్నం...
398 Views